వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కేంద్రంలోని వాల్మీకి మహర్షి భవనంలో సోమవారం జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీరాముడి సమకాలీనుడైన వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో సీతాదేవికి ఆశ్రయం కల్పించారని సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. లవకుశులు అక్కడే పెరిగారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

