Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాంలో బురదల పోలమ్మ ఊరేగింపు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:49 PM విజయనగరంGeneral
రాజాంలో బురదల పోలమ్మ ఊరేగింపు - Udayam
రాజాం పట్టణంలోని సారథి గ్రామదేవత బురదల పోలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా చివరి అనుపు ఘట్టం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అమ్మవారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటితో అమ్మవారి ఉత్సవాలు ప్రశాంతంగా ముగియనున్నాయి.

Comments

G
Loading comments...