వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం మండలంలోని 21 పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మారేడుబాక ఎస్సీ మహిళ, వీఆర్ అగ్రహారం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
ముద్దాడ జోగివలస, నందబలగ, ఒమ్మి, శాంపురం బీసీ మహిళలకు; అగూరు, బీఎంఎన్ వలస, గార్రాజు చీపురుపల్లి, కొఠారిపురం బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన పంచాయతీలు అన్‌రిజర్వుడ్ మహిళ, జనరల్ కేటగిరీలకు కేటాయించారు.
Comments
Loading comments...

