Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ ఎక్కడ అడుగుపెట్టినా వైఫల్యమే: త్రివేది

Follow Udayam on Google
Harika Oct 24, 2026 11:39 AM జాతీయంGeneral
రాహుల్ ఎక్కడ అడుగుపెట్టినా వైఫల్యమే: త్రివేది - Udayam
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, వైఖరిపై భాజపా అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శలు చేశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ విశ్వాసాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఆయనను ముందుకు తెస్తోందని అన్నారు. రాహుల్ ఎక్కడ అడుగుపెట్టినా వైఫల్యమేనని త్రివేది ఎద్దేవా చేశారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలహీనపడిందని విమర్శించారు.

Comments

G
Loading comments...