వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ గాంధీని ‘ఫెయిల్డ్ ప్రొడక్ట్’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందించారు. కొన్నినెలలుగా యువ ఓటర్లలో రాహుల్ ఉత్సాహం నింపారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని BJP గుర్తించి మేల్కోవాలని సూచించారు.
రాహుల్‌పై దృష్టి పెట్టడం వల్లే ఆయనను రాక్షసుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

