వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీని వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని కోరింది.
దీపావళి నేపథ్యంలో మార్కెట్లలో రద్దీ పెరుగుతుందని, ర్యాలీ వల్ల హోల్‌సేల్, రిటైల్ వ్యాపారాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ర్యాలీ జరిగితే దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది.
Comments
Loading comments...

