Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ గాంధీ వియత్నాం వెళ్లిపోయారు: సుధాంశు త్రివేది

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:03 PM జాతీయంGeneral
రాహుల్‌ గాంధీ వియత్నాం వెళ్లిపోయారు: సుధాంశు త్రివేది - Udayam
రాహుల్‌ గాంధీ దేశం విడిచి వియత్నాం వెళ్లిపోయారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పదేపదే విఫలమైన ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శించారు.

Comments

G
Loading comments...