Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థను గౌరవించడం లేదు: రవిశంకర్ ప్రసాద్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:10 PM జాతీయంGeneral
రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థను గౌరవించడం లేదు: రవిశంకర్ ప్రసాద్ - Udayam
రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థను గౌరవించడం లేదని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టును చుట్టుముట్టి బెదిరించే ప్రయత్నం ఇప్పటివరకు ఏ పార్టీ చేయలేదని వ్యాఖ్యానించారు. నవంబర్ 1న అరాచకం సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీలో వారు ఇప్పటికే హద్దులు దాటారని అన్నారు.

Comments

G
Loading comments...