వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూరు మండలం రాగిబావి కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా గంటా వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడు బాలరాజు ఆయనకు నియామక పత్రం అందజేశారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాగార్జునరెడ్డి, సోమనర్సయ్య, భగవంతు, కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

