వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని శాతవాహన కాలనీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గుండారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడమే ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపించారు.
Comments
Loading comments...

