వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోమ గ్రంథి (ప్యాంక్రియాటిక్) క్యాన్సర్ కణాల చుట్టూ ఏర్పడే దట్టమైన రక్షణ కవచాన్ని బలహీనపరిచేందుకు అమెరికాలోని 'డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్' నిర్వహించిన క్లినికల్ ట్రయల్ సత్ఫలితాలను ఇస్తోంది.
ఈ అధ్యయనంలో భాగంగా సాధారణ కీమోథెరపీతో పాటు 'పారికాల్సిటాల్' అనే విటమిన్-డి తరహా ఔషధాన్ని ఇవ్వగా, క్యాన్సర్ కణితి గణనీయంగా చిన్నదైనట్లు గుర్తించారు.
Comments
Loading comments...

