Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టులో YCP అభ్యర్థులపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:01 AM చిత్తూరుGeneral
పూతలపట్టులో YCP అభ్యర్థులపై ఉత్కంఠ - Udayam
పూతలపట్టు మండలంలో స్థానిక ఎన్నికల వేళ YCP అభ్యర్థుల ఖరారుపై చర్చ జరుగుతోంది. 13 MPTC స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో పార్టీ వెనుకబడిందని, రెండు వర్గాలుగా విడిపోవడమే కారణమని ప్రచారం సాగుతోంది. పూతలపట్టు-1, బైటపల్లె స్థానాలకే YCP పరిమితమైందని, మిగిలిన స్థానాల్లో TDPతో లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో వాస్తవమెంతో రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...