వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో బుధవారం నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ నేతలు రాళ్లు రువ్వారని ఆరోపణలు వచ్చాయి. పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
గత ఘటనలకు సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు మొదటి నిందితుడిగా చేర్చారు. మొత్తం 160 మందిపై
Comments
Loading comments...

