Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో 7 జడ్పీటీసీ నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:31 AM అన్నమయ్యGeneral
పుంగనూరులో 7 జడ్పీటీసీ నామినేషన్లు - Udayam
పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ZPTC స్థానాలకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో YCP అభ్యర్థులు 5, TDP అభ్యర్థులు 2 నామినేషన్లు సమర్పించారు. పుంగనూరు, చౌడేపల్లిలో TDP, YCP నుంచి చెరో నామినేషన్ వచ్చింది. సోమలలో YCP నుంచి 2, సదుంలో ఒక నామినేషన్ దాఖలైంది.

Comments

G
Loading comments...