వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. మరో 24 గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండటంతో ఎన్నికలు జరుగుతాయా, లేక ఏకగ్రీవం అవుతాయా అనేది తేలనుంది.
మున్సిపాలిటీలో 36 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థుల 83, చైర్‌పర్సన్‌కు 8, ఇతరుల 4 నామినేషన్లు ఆమోదమయ్యాయి. టీడీపీ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు వ్యూహంపై ఫలితం ఆధారపడి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

