వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువులోని ఎస్సీ, ముస్లిం కాలనీల్లో శుక్రవారం పారిశుధ్య పనులు చేపట్టారు. మురుగు కాలువల్లోని వ్యర్థాలను తొలగించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి అత్మానంద నాయుడు కోరారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

