Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో ఉద్రిక్తతలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:02 AM కడపGeneral
పులివెందులలో ఉద్రిక్తతలు - Udayam
పులివెందుల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి, పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కై నామినేషన్లను అడ్డుకుంటున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న గూండాలకు రక్షణ కల్పిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

Comments

G
Loading comments...