వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పులివెందుల మండలంలోని ఆరు గ్రామాలకు సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు శుక్రవారం ఖరారు చేశారు. అచ్చవెల్లికి ఎస్సీ జనరల్, ఎర్రబల్లికి బీసీ జనరల్, ఎర్రిపల్లెకు బీసీ మహిళా కేటగిరీ కేటాయించారు.
రాగిమానుపల్లెకు మహిళా జనరల్ రిజర్వేషన్ ఖరారు చేశారు. ఈ.కొత్తపల్లి, కణంపల్లికి అన్రిజర్వుడ్ మహిళా కేటగిరీలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

