వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తేదీలు మారే అవకాశముంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబరు 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అక్టోబరు 28న జరగాల్సిన పోలింగ్ కనీసం మూడు, నాలుగు రోజులు వాయిదా పడవచ్చని భావిస్తున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

