Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటుకు నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:33 PM సూర్యాపేటGeneral
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటుకు నమోదు చేసుకోవాలి - Udayam
నడిగూడెం మండలంలోని అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు కోసం నవంబర్ 6లోగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొక్క బిక్షపతి కోరారు. 2023 నవంబర్ నాటికి డిగ్రీ లేదా తత్సమాన అర్హత పూర్తి చేసినవారు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...