Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎమ్మెల్సీ అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:15 AM మహబూబాబాద్ General
పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎమ్మెల్సీ అవగాహన - Udayam
మహబూబాబాద్‌లోని వీరారం తండాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులు ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఛైర్మన్ మార్నేని వెంకన్న, వార్డు కౌన్సిలర్లు సుధా మోహన్, రాము పాల్గొన్నారు.

Comments

G
Loading comments...