వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పులలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని అర్హులైన పట్టభద్రులు ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
నమోదు ప్రక్రియపై సందేహాలు ఉంటే నేతలను సంప్రదించాలని కోరారు. సమావేశంలో బానోత్ నవీన్‌తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

