Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదులో భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:58 PM మహబూబాబాద్ General
పట్టభద్రుల ఓటరు నమోదులో భాగస్వాములు కావాలి - Udayam
కేసముద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం, హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే మురళీ నాయక్‌ ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో మార్కెట్‌ ఛైర్మన్‌ గంట సంజీవరెడ్డి,మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సమ్మిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...