Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 వరకు గడువు

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:17 PM హైదరాబాద్General
పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 వరకు గడువు - Udayam
కంటోన్మెంట్‌ టీచర్స్‌ కాలనీ పార్క్‌ వద్ద పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్‌ 6లోపు ఓటు నమోదు చేసుకోవాలని పొన్నం పిలుపునిచ్చారు. పట్టభద్రుల హక్కుల కోసం ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...