వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం జోరందుకుంది. హోసూరులో టీడీపీ నాయకులు రాహుల్ యాదవ్, సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ తిరుగుతూ ఓటర్లను పలకరించి, పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఎంపీటీసీ-1 అభ్యర్థి అపర్ణ దేవి, ఎంపీటీసీ-2 బీజేపీ అభ్యర్థి బ్రహ్మయ్యను గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

