వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు 86 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ శివ రుద్రపాణి, ఎంపీడీవో కవిత రెడ్డి తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మూడో రోజు అర్బన్ సీఐ నాగరాజు రావు, ఎస్‌ఐ రామదాసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియను నిర్వహించారు.
Comments
Loading comments...

