వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐటీ కారిడార్ మీదుగా సరికొత్త రూట్లో 'పుష్పక్' లగ్జరీ ఏసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రైవేట్ క్యాబ్ల అధిక చార్జీలతో ఇబ్బంది పడుతున్న టెక్కీలు, మధ్యతరగతి ప్రయాణికులకు ఈ బస్సులు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

