Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులతో కిక్కిరిసిన పాలమూరు బస్టాండ్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:00 AM మహబూబ్‌నగర్General
ప్రయాణికులతో కిక్కిరిసిన పాలమూరు బస్టాండ్ - Udayam
విజయదశమి పండుగ ముగియడంతో ప్రజలు తిరుగు ప్రయాణం పట్టారు. దీంతో మహబూబ్‌నగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అదనపు బస్సులు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గలేదు. హైదరాబాద్‌, నారాయణపేట, తాండూరు మార్గాల్లో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది. బస్సుల కోసం వేచి చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణికులు తెలిపారు.

Comments

G
Loading comments...