Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో వాసవీ మాత

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:19 PM నంద్యాలGeneral
ప్రత్యేక అలంకరణలో వాసవీ మాత - Udayam
నంద్యాల ఓల్డ్‌టౌన్‌లోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.వివిధ రకాల పుష్పాలు,రంగురంగుల అలంకరణలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...