వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

