Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 6:06 PM యాదాద్రి భువనగిరిGeneral
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ - Udayam
యాదాద్రి జిల్లాలోని సోలిపేట గ్రామంలో రైతు పొలంలో నిర్వహించిన మునగ మొక్కల నాటే కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మునగ మొక్కను నాటారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...