వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రంబోతు సుధాకర్ రెడ్డి PRTU-TS రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో సహోద్యోగ ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నియామకంపై స్థానికులు, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

