Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PRTU ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిక్షం గౌడ్

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:02 PM నల్గొండGeneral
PRTU ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిక్షం గౌడ్ - Udayam
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్‌ను ప్రకటించారు. జిల్లాలో గురువారం ప్రారంభమైన PRTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల్లో పాత కమిటీని రద్దు చేసి, నూతన కమిటీకి నామినేషన్లు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించి బిక్షం గౌడ్ పేరును ఖరారు చేశారు.

Comments

G
Loading comments...