వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు ఎంపీపీ అభ్యర్థిగా యాళ్ల మంగాదేవి బరిలోకి దిగారు. ప్రత్తిపాడు ఎంపీటీసీ-3 నుంచి మంగాదేవి, ఎంపీటీసీ-2 నుంచి యాళ్ల జగదీష్ నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. నామినేషన్లతో ప్రత్తిపాడు మండలంలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది.
Comments
Loading comments...

