Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీక అజేయ శతకం.. భారత్‌ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 10:13 AM జాతీయంక్రీడలు
ప్రతీక అజేయ శతకం.. భారత్‌ ఘన విజయం - Udayam
జింబాబ్వేతో తొలి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీచరణి (4/23), క్రాంతి గౌడ్‌ (3/42) బౌలింగ్‌లో రాణించడంతో జింబాబ్వే 197 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ప్రతీక రావల్‌ అజేయ శతకం (100), షెఫాలి వర్మ (64 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (32) కూడా రాణించగా, భారత్‌ 27.1 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి 200 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...