వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయలో కూటమి సమన్వయ సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో ముందుకు సాగాలని టీడీపీ అరకు ఇన్ఛార్జ్ డా. సియ్యారి దొన్ను దొర సూచించారు.
గెలుపు అవకాశాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి, విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నారు.
Comments
Loading comments...

