Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రతి డివిజన్‌లో 24 గంటల ఆస్పత్రి ఉండాలి: కవిత

Follow Udayam on Google
Harika Oct 24, 2026 1:09 PM హైదరాబాద్General
బస్తీ దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి డివిజన్‌లో 24 గంటలూ పనిచేసే ఆస్పత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...