Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి అమావాస్యకు కొత్తకొండలో ప్రత్యేక పూజలు: మంత్రి పొన్నం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:47 PM హన్మకొండ General
ప్రతి అమావాస్యకు కొత్తకొండలో ప్రత్యేక పూజలు: మంత్రి పొన్నం - Udayam
కొత్తకొండ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో లోకకల్యాణం కోసం 18వ చండీయాగం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...