వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మండలం పర్సాపూర్‌లో బుధవారం రాత్రి దుర్గమ్మ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహానికి మహిళలు ప్రత్యేక పూజలు చేసి, ట్రాక్టర్‌పై గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు.
మహిళల కోలాటాలు, బొడ్డెమ్మ ఆటలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్థులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

