వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణంగా విస్కీ, వోడ్కా వంటి పానీయాల్లో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే పోలాండ్‌కు చెందిన ‘స్పిరిటస్ రెక్టిఫికోవానీ’లో ఏకంగా 96% ఆల్కహాల్ ఉండటంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పిరిట్‌గా నిలిచింది.
అమెరికాకు చెందిన ‘ఎవర్‌క్లియర్ 190’లో 95% ఆల్కహాల్ ఉంటుంది. ఇలాంటి పానీయాలను నేరుగా తాగడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని, ఇతర పానీయాల తయారీలో మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

