Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రెజ్లింగ్‌లో స్వర్ణమే లక్ష్యం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:27 AM జాతీయంక్రీడలు
ప్రపంచ రెజ్లింగ్‌లో స్వర్ణమే లక్ష్యం - Udayam
ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో 16 ఏళ్ల స్వర్ణ పతక నిరీక్షణకు తెరదించడమే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. అస్తానాలో నవంబరు 1 వరకు జరిగే ఈ టోర్నీలో 30 మంది భారత రెజ్లర్లు పోటీపడుతున్నారు. ఇటీవల ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సుజీత్‌ కల్కాల్‌పై భారీ అంచనాలున్నాయి. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత వరుసగా 23 బౌట్లలో గెలిచిన సుజీత్‌..

Comments

G
Loading comments...