Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాద్రి వాసికి రజతం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:25 AM జాతీయంక్రీడలు
ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాద్రి వాసికి రజతం - Udayam
అమెరికాలోని రెనోలో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాచలానికి చెందిన డీవీ శంకరరావు రజత పతకం సాధించారు. ఎక్విప్డ్ మాస్టర్స్‌-4 విభాగంలో 74 కిలోల కేటగిరీలో రెండో స్థానంలో నిలిచారు. 14 ఏళ్ల క్రితం గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన 70 ఏళ్ల తర్వాత పవర్‌లిఫ్టింగ్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.

Comments

G
Loading comments...