Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో అనాహత్‌ సంచలనం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:15 PM జాతీయంక్రీడలు
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో అనాహత్‌ సంచలనం - Udayam
సిలికాన్‌ వ్యాలీ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అనాహత్‌ సింగ్‌ సంచలనం సృష్టించింది. ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈజిప్ట్‌ ప్లేయర్‌ నూర్‌ ఎల్‌ షెర్బినీని 11-8, 11-8, 11-7తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. షెర్బినీ ఆటను చూస్తూ పెరిగానని, ఆమె తనకు స్ఫూర్తి అని 18 ఏళ్ల అనాహత్‌ తెలిపింది. ఇద్దరికీ ఒకరే కోచ్‌ కావడం విశేషం.

Comments

G
Loading comments...