Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్‌ కన్నుమూత

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 1:28 PM జాతీయంవినోదం
ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్‌ కన్నుమూత - Udayam
ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్‌ గురువారం (అక్టోబర్‌ 22) కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. దేవా సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిన కృష్ణరాజ్‌ మరణానికి కారణం తెలియరాలేదు. సంగీత దర్శకుడు దేవా మరణించిన వారం రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణరాజ్‌ 300కు పైగా పాటలు పాడారు. ‘పోర్కాలం’ సినిమాలోని ‘తంజావూరూ మన్ను ఎడుత్తు’ పాటకు 1997లో తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు అందుకున్నారు.

Comments

G
Loading comments...