వార్తలకు తిరిగి వెళ్లండి

మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడంతోపాటు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
వినతిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో MEF నాయకులు సిందిల్ల రమేష్, భాస్కర్, కంబల జయేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

