వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు 8 మున్సిపాలిటీల్లో కూటమి పార్టీల సీట్ల పంపకం పూర్తయింది. టీడీపీ 7 స్థానాల్లో, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.
ఒంగోలుతో పాటు సగం స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. కూటమి పార్టీల నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఇంకా ఖరారు కాలేదు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఎంపిక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

