Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశంలో బస్సుల తనిఖీ.. భారీగా ఫైన్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:37 AM ప్రకాశం General
ప్రకాశంలో బస్సుల తనిఖీ.. భారీగా ఫైన్ - Udayam
దసరా నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, అక్రమ రవాణా నివారణకు ప్రకాశం జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 14 వరకు 278 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేసి 23 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో రూ.2.10 లక్షల అపరాధ రుసుం విధించినట్లు ఉమ్మడి రవాణా కమిషనర్ ఎల్. సుజాత తెలిపారు. ప్రైవేట్ బస్సులు, ప్రయాణికుల వాహనాలపై తనిఖీలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...