Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో 108, 102 అంబులెన్స్‌ల తనిఖీ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:29 PM హన్మకొండ General
పరకాలలో 108, 102 అంబులెన్స్‌ల తనిఖీ - Udayam
పరకాలలో 108, 102 అంబులెన్స్‌లను జిల్లా అధికారి మండ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులు, మందులు, పరికరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయాలని, విష జ్వరాలు, గర్భిణులు, విషప్రయోగ కేసుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఈఎంటీలు బాలు, రాజు, అర్జున్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...