వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట పట్టణంలోని 1, 2 పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయల్ 112 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, పిటిషన్లను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.
నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. మహిళల భద్రత కోసం నిర్మాణంలో ఉన్న ఫ్యామిలీ కౌన్సెలింగ్, షీ టీమ్ భవనాలను పరిశీలించారు.
Comments
Loading comments...

