వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో అద్వైత ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేస్తున్నారు.
తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అద్వైత తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

